beard hair transplant

    beard ట్రాన్స్ప్లాంట్ తో అందమైన ముఖాన్ని పొందండి – ఆంధ్ర ప్రదేశ్

    ఆంధ్ర ప్రదేశ్ఫా:  beard ట్రాన్స్ప్లాంట్ తో అందమైన ముఖాన్ని పొందండి

    షన్ ఇండస్ట్రీ అన్ని రకాలుగా కొత్తదనాన్ని కోరుకుంటుంది . మొగవాళ్ళకి ఛాతి మీద జుట్టు , అలాగే మంచి వాయిస్ , అందమైన సిక్స్ ప్యాక్ బాడీ ఉండచ్చు కానీ మొఖం మీద గెడ్డంమీసం ఉండకపోతే చూడటానికి బోగోరు . ఇప్పుడున్న ట్రెండ్ కూడా అదే . టాలీవుడ్ లో విల్లన్ లే కాదు హీరోలు కూడా గెడ్డం మీసం పెంచుకుంటున్నారు . అమ్మాయిలు కూడా అదేఎక్సపెక్ట్ చేస్తున్నారు ఈకాలం లో.ట్రెండ్ కి తగ్గట్టు  ఉండటం ఫాషన్ ఇప్పుడు .చాలా మంది మొగవాళ్ళు  గెడ్డం మరియు మీసం పెంచాలనుకుంటారు . కానీ అనివార్య కారణాల వాళ్ళ ఎంతప్రయత్నించినా ఫలించదు . ఇలాంటి వాళ్లకి విశాఖపట్నం లోనే అతిపెద్ద కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ డాక్టర్ VJs ఆవిర్భవించింది . గత నాలుగేళ్లలో వందల కొద్దీ ప్రొసిజర్స్ చేసి ఆనతి కాలం లోనేపేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు . మీకు నచ్చినట్టు మీ ముఖం పైన గెడ్డం మరియు మీసం ట్రాన్స్ప్లాంట్ చేసి మీ ముఖాన్ని అందంగా తీర్చి దిద్దుతారు.

    ముఖం పై జుట్టు రాకపోడానికి చాలా కారణాలు ఉండవచ్చు . వాటిలో కొన్ని ఇవి అయ్యుండచ్చు .

    • హార్మోనల్ఇంబ్యాలన్సు

    శరీరాల్లో ఉన్న హార్మోన్స్ ఎలా పనిచేస్తాయో అనే దాని మీదనే మన అవయవాలు రెస్పొంద్ అవుతాయి . సరైన మోతాదు లో హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే మొఖం పైన జుట్టు పెరగదు

    • జెనెటిక్స్

    మన పూర్వీకుల బట్టే మన శరీరం లో చాల మార్పులు జరగచ్చు . దాని వలన కూడా మీ మొఖం పై జుట్టు రాకపోవచ్చు . మీ నాన గారు గాని లేదా మీ తాత గారి మొఖం పై జుట్టు లేకపోతేమీకు రాకపోవచ్చు . దానికే లేని జుట్టుని కూడా  ట్రాన్సప్లంట్ ద్వారా తెప్పించవచ్చు.

    • ఎమోషన్స్

    డిప్రెషన్ లో ఉన్నవాళ్లకి కూడా మొఖం పై జుట్టు రాకపోవచ్చు

    • ఆక్సిడెంట్

    మొఖం పై ఏదేనా ఆక్సిడెంట్, దెబ్బ  వల్ల కూడా కూడా జుట్టు రాకపోవచ్చు .

    ఫేసియల్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు ?

    Beard ట్రాన్స్ప్లాంట్ FUE Technique ద్వారా చేస్తారు.దీనిలో తల వెనుక భాగం నుంచి జుట్టు తీసి మీ మొఖం పైన గెడ్డం మరియు మీసం మీద పెడతారు.పెట్టిన రెండు వారాలకు అదిపడిపోయి కొత్త జుట్టు మొలకడం ప్రారంభం అవుతుంది . పెట్టిన మూడు నెలలకి జుట్టు రావటం మొదలవుతుంది . ఆరు నెలలకి అందమైన గెడ్డం మరియు మీసం తో ఇష్టమైన వారినిమెప్పించచ్చు .

    Related Posts

    How To Choose The Right Breast Implant Implant Size?

    February 21, 2023

    12 Views

    How To Choose The Right Breast Implant Implant Size?

    Are you planning to go for breast implant surgery? If yes, then you must be very anxious about the type of breast implant you should be using, how you will look after it, whether there will be any concerns after the surgery is done, and many more. But in all such questions, one question is […]

    Everything You Need To Know About Penis Enlargement

    February 13, 2023

    20 Views

    Everything You Need To Know About Penis Enlargement

    Are you someone who is planning or suggesting going for a penis enlargement surgery but you have a lot of questions about it? Penis enlargement is one of the most complex cosmetic surgeries, hence your worry is correct. But, if you are dealing with a professional surgeon for Penis Enlargement in Vizag, you won’t have […]

    The Benefits & Risks of Breast Augmentation Surgery

    February 11, 2023

    26 Views

    The Benefits & Risks of Breast Augmentation Surgery

    Breast augmentation is one of the most common surgeries, with the help of which you can quickly increase the shape and size of your breasts. In this surgery, either breast implants would be added to enhance the shape of your breasts or fats would be shifted from one part of your body to the breast […]