ఆంధ్ర ప్రదేశ్ఫా: beard ట్రాన్స్ప్లాంట్ తో అందమైన ముఖాన్ని పొందండి
షన్ ఇండస్ట్రీ అన్ని రకాలుగా కొత్తదనాన్ని కోరుకుంటుంది . మొగవాళ్ళకి ఛాతి మీద జుట్టు , అలాగే మంచి వాయిస్ , అందమైన సిక్స్ ప్యాక్ బాడీ ఉండచ్చు కానీ మొఖం మీద గెడ్డంమీసం ఉండకపోతే చూడటానికి బోగోరు . ఇప్పుడున్న ట్రెండ్ కూడా అదే . టాలీవుడ్ లో విల్లన్ లే కాదు హీరోలు కూడా గెడ్డం మీసం పెంచుకుంటున్నారు . అమ్మాయిలు కూడా అదేఎక్సపెక్ట్ చేస్తున్నారు ఈకాలం లో.ట్రెండ్ కి తగ్గట్టు ఉండటం ఫాషన్ ఇప్పుడు .చాలా మంది మొగవాళ్ళు గెడ్డం మరియు మీసం పెంచాలనుకుంటారు . కానీ అనివార్య కారణాల వాళ్ళ ఎంతప్రయత్నించినా ఫలించదు . ఇలాంటి వాళ్లకి విశాఖపట్నం లోనే అతిపెద్ద కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ డాక్టర్ VJs ఆవిర్భవించింది . గత నాలుగేళ్లలో వందల కొద్దీ ప్రొసిజర్స్ చేసి ఆనతి కాలం లోనేపేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు . మీకు నచ్చినట్టు మీ ముఖం పైన గెడ్డం మరియు మీసం ట్రాన్స్ప్లాంట్ చేసి మీ ముఖాన్ని అందంగా తీర్చి దిద్దుతారు.
ముఖం పై జుట్టు రాకపోడానికి చాలా కారణాలు ఉండవచ్చు . వాటిలో కొన్ని ఇవి అయ్యుండచ్చు .
- హార్మోనల్ఇంబ్యాలన్సు
శరీరాల్లో ఉన్న హార్మోన్స్ ఎలా పనిచేస్తాయో అనే దాని మీదనే మన అవయవాలు రెస్పొంద్ అవుతాయి . సరైన మోతాదు లో హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే మొఖం పైన జుట్టు పెరగదు
- జెనెటిక్స్
మన పూర్వీకుల బట్టే మన శరీరం లో చాల మార్పులు జరగచ్చు . దాని వలన కూడా మీ మొఖం పై జుట్టు రాకపోవచ్చు . మీ నాన గారు గాని లేదా మీ తాత గారి మొఖం పై జుట్టు లేకపోతేమీకు రాకపోవచ్చు . దానికే లేని జుట్టుని కూడా ట్రాన్సప్లంట్ ద్వారా తెప్పించవచ్చు.
- ఎమోషన్స్
డిప్రెషన్ లో ఉన్నవాళ్లకి కూడా మొఖం పై జుట్టు రాకపోవచ్చు
- ఆక్సిడెంట్
మొఖం పై ఏదేనా ఆక్సిడెంట్, దెబ్బ వల్ల కూడా కూడా జుట్టు రాకపోవచ్చు .
ఫేసియల్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు ?
Beard ట్రాన్స్ప్లాంట్ FUE Technique ద్వారా చేస్తారు.దీనిలో తల వెనుక భాగం నుంచి జుట్టు తీసి మీ మొఖం పైన గెడ్డం మరియు మీసం మీద పెడతారు.పెట్టిన రెండు వారాలకు అదిపడిపోయి కొత్త జుట్టు మొలకడం ప్రారంభం అవుతుంది . పెట్టిన మూడు నెలలకి జుట్టు రావటం మొదలవుతుంది . ఆరు నెలలకి అందమైన గెడ్డం మరియు మీసం తో ఇష్టమైన వారినిమెప్పించచ్చు .